రాష్ట్రంలో తొలిసారిగా లడ్డూ ప్రసాదం ఏటీఎం
రాష్ట్రంలో తొలిసారిగా లడ్డూ ప్రసాదం ఏటీఎం విజయవాడ దుర్గగుడిలో ప్రారంభించిన దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అమరావతిటుడే ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రంలోనే తొలిసారిగా లడ్డూ ప్రసాద ఏటీఎంను విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రవేశపెట్టారు. ఈ ఏటీఎంను బుధవారం దేవదాయ…
Read moreకాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం మృతి
అమరావతి టుడే ప్రతినిధి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం (67) మంగళవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గాళ్ళ సుబ్రహ్మణ్యం విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మద్యాహ్నం పరిస్ధితి విషమించటంతో తుదిశ్వాస విడిచారు.…
Read moreరేపు బీఎస్ఎన్ఎల్ టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు
అమరావతి టుడే ప్రతినిధి బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల హక్కులు, సేవలపై అవగాహన కల్పించేందుకు గురువారం చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్లో టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ పీజీఎం ఎల్ శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో వినియోగదారుల…
Read moreపట్టణాభివృద్ధికి రూ.11,359 కోట్ల పనులకు శ్రీకారం
123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు ప్రారంభం కుప్పం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి టుడే ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కుప్పం…
Read moreకానిస్టేబుళ్లే పోలీసు వ్యవస్థకు వెన్నెముక
క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలి హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి టుడే ప్రతినిధి : పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముకని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు భరోసా కల్పించాలని…
Read moreవిద్యుత్ తెగ వాడేస్తున్నారు….
ఎల్ నినో ప్రభావంతో పెరిగిన డిమాండ్. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి టుడే ప్రతినిధి ఎల్ నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గతేడాది ఇదే రోజుల్లో కేవలం 240…
Read moreవివాహ ఆహ్వానానికి రాజకీయ ముడి పెట్టొద్దు
సోషల్ మీడియాలో ప్రచారంపై షర్మిల ఖండన అమరావతి టుడే ప్రతినిధి : తాను ఎవరినో కలిశానని, మరో పార్టీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. తనపై…
Read moreముంచుకొస్తున్న తీవ్ర వాయు గండం
రెండు రోజుల్లో వాయుగుండం మరింత బలపడే అవకాశం నేడు రేపు భారీ వర్షాలు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక అమరావతి టుడే ప్రతినిధి: పశ్చిమ మధ్య, ఆనుకొని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి,వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తుల…
Read moreవైద్యశాఖలో ఫైళ్ళకు ఏళ్ళతరబడి కొర్రీ
40 శాతం ఫైళ్లే పరిష్కారం.. మంత్రి సమీక్షలో విస్తుపోయే నిజాలు ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్ అమరావతి టుడే ప్రతినిధి వైద్య ఆరోగ్య శాఖలో ఫైళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం…
Read moreబై..బై.. గణేశ
అమరావతి టుడే ప్రతినిధి: విజయవాడనగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాలలోభాగంగా ఎనిమిది రోజులుగా పూజలు అందుకున్న గణనాధుడుని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ డీజే నృత్యాలు, కోలాటం చేస్తూ…
Read more






టీడీపీకు పెరిగిన జోష్….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ఏసీపీ దామోదర్, సీఐ సత్యరమేష్
మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి, పద్యశతకం ఆవిష్కరణ
కూటమితోనే సమగ్ర అభివద్ది.. సంక్షేమం సాధ్యం
జోరుగా ప్రచారం


