సుహాసినిల చీరలు ఏమయ్యాయి ?
పట్టించుకోని పూజల సెక్షన్ సూపర్నెంట్. అర్చకులు చేతి వాటంపై అనుమానాలు. ఏడాది కోమారు అందే వస్త్ర ప్రసాదం దక్కకపోవడంపై సుహాసినిల మనోవేదన. అమరావతి టుడే ప్రతినిధి: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన…
Read moreవిజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ కమిటీ సభ్యులుగా కెంబూరి కృష్ణ
విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ కమిటీ సభ్యులుగా కెంబూరి కృష్ణ అమరావతి టుడే ప్రతినిధి: మధురానగర్‌కుచెందిన జనసేన 29వ డివిజన్ ఇంఛార్జి కెంబూరి కృష్ణ విజయవాడ పార్లమెంట్ నిర్వాహక దళ్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యాలయం…
Read more







