తుపాను స‌మాచారం కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్ 112 , 1070, 18004250101

26,27 తేదీల్లో అతి భారీ వ‌ర్షాలు అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి : తుపానుపై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్ తెలిపారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కేంద్రీకృత‌మైంద‌న్నారు. అదే ప్రాంతంలో శ‌నివారం రాత్రిలోపు…

Read more