
అమరావతి టుడే ప్రతినిధి:
విజయవాడనగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాలలోభాగంగా ఎనిమిది రోజులుగా పూజలు అందుకున్న గణనాధుడుని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ డీజే నృత్యాలు, కోలాటం చేస్తూ పురవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేశారు..
Views: 406







