
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ఏసీపీ దామోదర్, సీఐ సత్యరమేష్
అమరావతి టుడే ప్రతినిధి:
స్ధానిక సంస్ధల ఎన్నికలకు సంబందించి గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను ఆదివారం సెంట్రల్ డివిజన్ ఏసిపి దామోదర్ ,గుణదల సిఐ వై సత్య శ్రీ రమేష్తో కలిసి పరిశలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో పాటు అవసరమైన భద్రతా చర్యల గురించి చర్చించారు.
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సంసిధ్దంగా ఉండాలని సూచించారు.
Views: 1316







