బిజెపి రాష్ట్ర ఇన్ ఛార్జి అరవింద్ సింగ్ భదోరియాకు ఘన స్వాగతం
అమరావతి టుడే ప్రతినిధి : బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ అరవింద్ సింగ్ భదోరియా గురు
వార విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. కేసరపల్లిలో పార్టీ జెండాను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్,కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, కృష్ణా జిల్లా బిజెపి అధ్యక్షుడు తాతినేని శ్రీరాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ తో కలిసి అరవింద్ సింగ్ భదోరియా ఆవిష్కరించారు.
Views: 252







