తాజా ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్‌ జగన్‌

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా అడ్డంకులు ఎదురవుతున్నాయని, దీనిపై తాజా ఆధారాలతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని…

Read more