జనసేన పార్టీలో చేరిన వైసీపీ నాయకులు

స్వాగతం పలికిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి : అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన వైసీపీ నాయకులు గరికపాటి వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయి) వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు పెద్దబ్బాయి మిత్రులు 16మంది కూడా పార్టీలో చేరారు. శుక్రవారం…

Read more