• SuryaSurya
  • October 25, 2026
  • 336 views
క్రాస్‌ కంట్రీ అథ్లెట్‌ వినయ్‌ కుమార్‌కు సత్కారం

  క్రాస్‌ కంట్రీ 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపిక క్రాస్‌ కంట్రీ అథ్లెట్‌ వినయ్‌ కుమార్‌కు సత్కారం అమరావతి టుడేప్రతినిధి మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అంyŠ సీవీఆర్‌ ఫ్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం వ్యాయామ విద్య…

Read more

  • SuryaSurya
  • October 24, 2026
  • 4984 views
దడ పుట్టిస్తున్న స్వతంత్య్ర అభ్యర్ధి

69వ డివిజన్‌ నగరపాలకసంస్ధ ఎన్నికలలో స్వతంత్య్ర అభ్యర్ధి కె మహేంద్రనాద్‌(బాబీ) అధికార, ప్రతిపక్ష పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. టీడీపీ పార్టీకు చెందిన మహేంద్రనా«ద్‌ (బాబీ) టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే ఇక్కడ సీటు పొత్తులలో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో ఆయన స్వతంత్య్ర అభ్యర్ధిగా…

Read more

  • SuryaSurya
  • October 24, 2026
  • 280 views
చిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలి

ప్రతీ చిన్నారికీ క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించి దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్‌ డీసీపీ సురక్షితంగా ఉంచాలనిఎస్‌.కె. షరీన్‌ బేగం అన్నారు. స్ధానిక బీఆర్టీఎస్‌ రోడ్డులో శనివారం ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌…

Read more

తాజా ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్‌ జగన్‌

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా అడ్డంకులు ఎదురవుతున్నాయని, దీనిపై తాజా ఆధారాలతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని…

Read more

న‌గ‌రాల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త ఇదేనా?

  – విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో 32వేల ఓట్లు – కూట‌మి నేత‌లు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం త‌గ‌దు – టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్య‌ద‌ర్శి, న్యాయ‌వాది పిళ్లా శ్రీ‌నివాస‌రావు ఆగ్ర‌హం అమ‌రావ‌తి టుడే ప్ర‌తినిధి : విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక ఓటింగ్…

Read more

తుపాను స‌మాచారం కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్ 112 , 1070, 18004250101

26,27 తేదీల్లో అతి భారీ వ‌ర్షాలు అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి : తుపానుపై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్ తెలిపారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కేంద్రీకృత‌మైంద‌న్నారు. అదే ప్రాంతంలో శ‌నివారం రాత్రిలోపు…

Read more

కోస్తాంధ్ర‌లో భారీ వ‌ర్షాలు

– బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మైన అల్ప‌పీడ‌నం – రేపటికి వాయుగుండంగా, సోమవారానికి తుపానుగా బలపడే అవకాశం అమరావతి టుడే ప్ర‌తినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ…

Read more

విధ్వంసం వైసీపీ నైజం… అభివృద్ధి కూటమి లక్ష్యం

రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ధ్వ‌జం అమరావతి టుడే ప్ర‌తినిధి : విధ్వంస‌మే వైసీపీ నైజ‌మ‌ని ఈ ఉద్దేశంతోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అడ్డుకోవాల‌ని మాజీ సీఎం జ‌గ‌న్ చూస్తున్నార‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్…

Read more

జనసేన పార్టీలో చేరిన వైసీపీ నాయకులు

స్వాగతం పలికిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి : అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన వైసీపీ నాయకులు గరికపాటి వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయి) వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు పెద్దబ్బాయి మిత్రులు 16మంది కూడా పార్టీలో చేరారు. శుక్రవారం…

Read more

విజయవాడ పశ్చిమలో వైసిపి ప్రభంజనాన్ని ఆపలేరు

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అమ‌రావ‌తిటుడే ప్ర‌తినిధి : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్ ఊర్మిళా నగర్, ఏకలవ్య నగర్, పరిసర ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పాదయాత్ర శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ…

Read more