జోరుగా ప్రచారం
69వ డివిజన్ స్వతంత్య్ర అభ్యర్ధి కె మహేంధ్రకుమార్(బాబీ) ప్రచారం జోరందుకుంది. ఆదివారం బాబీ టీడీపీకు రాజీనామా చేసిన నేతలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ ప్రచారం నిర్వహించారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్దిచెప్పాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకునిగా…
Read moreక్రాస్ కంట్రీ అథ్లెట్ వినయ్ కుమార్‌కు సత్కారం
క్రాస్ కంట్రీ 10 కిలోమీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపిక క్రాస్ కంట్రీ అథ్లెట్ వినయ్ కుమార్‌కు సత్కారం అమరావతి టుడేప్రతినిధి మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అంyŠ సీవీఆర్ ఫ్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం వ్యాయామ విద్య…
Read moreదడ పుట్టిస్తున్న స్వతంత్య్ర అభ్యర్ధి
69వ డివిజన్ నగరపాలకసంస్ధ ఎన్నికలలో స్వతంత్య్ర అభ్యర్ధి కె మహేంద్రనాద్(బాబీ) అధికార, ప్రతిపక్ష పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. టీడీపీ పార్టీకు చెందిన మహేంద్రనా«ద్ (బాబీ) టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. అయితే ఇక్కడ సీటు పొత్తులలో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో ఆయన స్వతంత్య్ర అభ్యర్ధిగా…
Read moreచిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలి
ప్రతీ చిన్నారికీ క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించి దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ డీసీపీ సురక్షితంగా ఉంచాలనిఎస్.కె. షరీన్ బేగం అన్నారు. స్ధానిక బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్…
Read moreతాజా ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్ జగన్
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా అడ్డంకులు ఎదురవుతున్నాయని, దీనిపై తాజా ఆధారాలతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని…
Read moreతుపాను సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 112 , 1070, 18004250101
26,27 తేదీల్లో అతి భారీ వర్షాలు అమరావతిటుడే ప్రతినిధి : తుపానుపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందన్నారు. అదే ప్రాంతంలో శనివారం రాత్రిలోపు…
Read moreకోస్తాంధ్రలో భారీ వర్షాలు
– బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం – రేపటికి వాయుగుండంగా, సోమవారానికి తుపానుగా బలపడే అవకాశం అమరావతి టుడే ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి తుపానుగా బలపడి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ…
Read more67వ డివిజన్ బరిలో నిలిచిన కెంబూరి భవానీ
తీవ్ర ఉత్కంట కలిగించిన 67వ డివిజన్ కార్పొరేటర్ సీటు ఎట్టకేలకు జనసేన పార్టీకు చెందిన కెంబూరి భవానీ కృష్ణ దక్కించుకున్నారు. ఇక్కడ సీటు కోసం చివరి వరకు పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం శ్రమించిన కెంబూరి భవానీ కృష్ణకు అధిష్టానం సీటు…
Read more66వ డివిజన్‌లో జనసేన ప్రచార జోరు
66వ డివిజన్ జనసేన అభ్యర్ధి మట్ల రవీంద్ర ప్రచారంలో జోరు ఫెంచారు.గురువారం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.దావు బుచ్చయ్యకాలనీ, వినాయకనగర్, జీవీఆర్‌నగర్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించా…
Read moreవిజయవాడ ఉత్సవ్ విజేతలకు బహుమతులు
అందజేసిన ఎంపీ కేశినేని చిన్ని అమరావతిటుడే ప్రతినిధి : సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో, కేశినేని ఫౌండేషన్, జిజ్ఞాస ఆర్ట్స్ వర్క్స్ సంయుక్తంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గురువారం రామవరప్పాడు రింగ్…
Read more
















