విద్యుత్ తెగ వాడేస్తున్నారు….

ఎల్ నినో ప్రభావంతో పెరిగిన డిమాండ్. ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్
అమరావతి టుడే ప్రతినిధి
ఎల్ నినో ప్ర‌భావంతో విద్యుత్ డిమాండ్ విప‌రీతంగా పెరిగిందని ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గతేడాది ఇదే రోజుల్లో కేవ‌లం 240 మిలియ‌న్ యూనిట్లుగా ఉన్నరోజువారి వినియోగం ఇప్పుడు ఏకంగా 290 మిలియ‌న్ యూనిట్ల‌కు చేరిందన్నారు.
20 శాతం పెరిగిన డిమాండ్
అధిక ఎండ‌లతో ఈ ఏడాది దాదాపు 20 శాతంపైగా విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు.జెన్కో సంస్థ రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నా పెరిగిన వినియోగంతో ఇబ్బందులు తప్ప‌డం లేదన్నారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా బ‌య‌ట నుంచి కొనుగోళ్లు చేసి విద్యుత్ అంత‌రాయాలు లేకుండా చూస్తున్నామనిమంత్రి స్పష్టం చేశారు.
కోతలు లేకుండా చర్యలు
గ్రామీణ ప్రాంతాలు, ప‌ట్ట‌ణాల‌తో ప‌వ‌ర్ క‌ట్స్ లేకుండా చేయాల‌న్న‌దే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యమణి తెలిపారు.
సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తి వారం విద్యుత్ శాఖ‌పై స‌మీక్ష చేసి దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు.

దేశ‌వ్యాప్తంగా విద్యుత్ స‌మ‌స్య‌లు
మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుతో పాటు ప‌లు రాష్ట్రాల్లో విద్యుత్ స్కేర్ సిటీ ఉందని మంత్రి గొట్టిపాటి చెప్పారు.అక్క‌డ‌క్క‌డా ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షాలు కురుస్తున్నా… పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌టం లేదన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు విద్యుత్ అంత‌రాయాలు లేకుండా చూడ‌టానికి ప్ర‌భుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Views: 84

  • Related Posts

    • SuryaSurya
    • October 27, 2026
    • 602 views
    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తన ప్రధాన ప్రాధాన్యతలని మట్ల రవి పేర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందేలా కృషి చేయాలన్నది తన…

    Read more

    • SuryaSurya
    • October 27, 2026
    • 168 views
    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    విజయవాడ డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బీఏఎంఎస్‌ తొలి, రెండో బ్యాచ్‌ల పూర్వ విద్యార్థుల అలుమ్ని మీట్‌–2026 ఘనంగా జరిగింది. విజయవాడలోని సత్యనారాయణపురం శ్రీ గాయత్రి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు పాల్గొని …

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    66వ డివిజన్‌లో మట్ల రవి దూకుడు.. గాజు గ్లాసుకు పెరుగుతున్న ఆదరణ!

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    ఉత్సాహంగా డాక్టర్‌ ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    75వ డివిజన్‌లో వైసీపీ జోరు.. కూటమికి గట్టి పోటీ ఇస్తున్న పేరం త్రివేణిరెడ్డి!

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ ప్రచార హోరు

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    65వ డివిజన్‌లో టీడీపీ జోరు.. వైసీపీ బేజారు.

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌

    టీడీపీకు పెరిగిన జోష్‌….దూకుడు పెంచిన వీరమాచనేని కిషోర్‌