భారీవర్షాల నేపధ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్
ఇవాళ, రేపు విస్తృతంగా వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి అనిత
అల్పపీడన పరిస్థితులపై అధికారులుతో ఎప్పటికప్పుడు హోంమంత్రి అనిత సమీక్ష
ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో మోస్తరు వర్షాలు
వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉంది : హోంమంత్రి
ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దు
మత్స్యకారులు వేటకు వెళ్లరాదు… హోం మంత్రి అనిత.