అమరావతి టుడే ప్రతినిధి: కూటమి ప్రభుత్వం సరికొత్త పాలసీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేక పాలసీ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచారం వ్యూస్, ఫాలోవర్స్ ఆధారంగా ఇన్ఫ్లుయెన్సర్లకు నగదు చెల్లింపులు దేశ వ్యాప్తంగా ఇప్పటికే 5 రాష్ట్రాల్లో అమలౌవుతున్న ఇన్ఫ్లుయెన్సర్ల పాలసీ..!
Views: 336







