రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్(18.09.2026)
• ఉదయం 10.40 గంటలకు సచివాలయానికి వెళ్తారు
• 11.30 గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొంటారు
• మధ్యాహ్నం 02.30 గంటలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు
• 03.30 గంటలకు పర్యాటక శాఖపై సమీక్షిస్తారు
• సాయంత్రం 06.30 గంటలు నివాసానికి చేరుకుంటారు
Views: 112







